Connect with us

Entertainment

పవర్ స్టార్ సినిమా రివ్యూ

Published

on

పవర్ స్టార్ సినిమా రివ్యూ
Spread the love

పవర్ స్టార్ సినిమా రివ్యూ

విచక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా పవర్ స్టార్.ఈ సినిమా మొదలు పెట్టిన నుండి వివాదల్లో చిక్కుకుంటున్నారు వర్మ. మొత్తానికి ఈ సినిమాను శనివారం తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీస్ చేసాడు. అయితే ఈ సినిమా రివ్యూ లోకి వెళితే… పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత సంఘటనలు అంటూ దాదాపుగా పవన్ తో పాటు ఆరుగురిపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టి.. నలభై నిమిషాల పాటు ఈ సినిమా ను తీసాడు. అందరినీ అత్యంతగా ఆకర్షించిన ఈ సినిమా కోసం వదిలిన ట్రైలర్ లో చూపించిన కంటెంట్ కి కాస్త ముందు వెనుక ల్యాగింగ్ సన్నివేశాల్ని అతికించి సినిమా రిలీస్ చేసాడు వర్మ.

మొదటి సగ భాగంలో పూర్తిగా ట్రైలర్ లో ఉన్న అంశాలే ఉన్నాయి. తరువాతి సగ భాగంలో మాత్రం ఆర్జీవీ తన స్టైల్ కి భిన్నంగా సినిమా ను నడిపించారు.ఇక క్లైమాక్స్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. పవన్ అభిమానులను ప్రసన్నం చేసుకోవడానికే అనే విధంగా క్లైమాక్స్ మొత్తం కూడా నడిచింది. వోడ్కా బాటిల్ తో ప్రవన్ కళ్యాణ్ అనే పవర్ స్టార్ ముందు కూర్చొని.. తనని తాను పవన్ ఫ్యాన్ గా చెప్పుకోవడానికి విపరీతంగా తాపత్రయ పడ్డారు వర్మ.

అంతేకాకుండా మీరు పార్టీ పెడతానన్నప్పుడు మీ ఫ్యాన్స్ కంటే నేనే ఎక్కువ హ్యాపీ గా ఫీల్ అయ్యానని.. ఎందుకంటే మీలో ఉన్న సిన్సియారిటీని నాకు బాగా ఇష్టపడతానని అన్నాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ మనదేశంలో ఉన్న నాయకుల్లో మీరు చాలా గొప్పవారు అని ఖచ్చితమైన నమ్మకం. ఎందుకంటే మీ గురించి మొత్తం చదివాను. అలాగే ఫాలో కూడా అయ్యాను. మీ మొదటి సినిమా చేసినప్పటి నుండి మీరు ఎన్నుకున్న కథలు కాని.. చేసిన కథలు కాని… వీటన్నింటినీ పరిశీలించి ఇది చెప్తున్నా.. నాకు పిచ్చెక్కి మతి చెడిపోయి ఇది తీయలేదు. నా ఓడ్కా మందు మీద ఒట్టేసి చెప్పున్నా.. నాయకులందరికంటే మీరు చాలా గొప్పవారు.” అంటూ క్లైమాక్స్ ముగిసింది. మొత్తానికి పవన్ అభిమానులకు షాక్ ఇచ్చాడు వర్మ.


Spread the love
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

Entertainment

వర్మా.. నిన్నుచూస్తే జాలేస్తోంది: అమృత

Published

on

వర్మా.. నిన్నుచూస్తే జాలేస్తోంది: అమృత
Spread the love

హైదరాబాద్‌: రామ్‌ గోపాల్‌ వర్మని చూస్తే జాలేస్తోందని మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ భార్య అమృత అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ప్రణయ్‌ హత్య’ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ‘ మర్డర్‌’ పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫాదర్స్‌ డే సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్‌-అమృతల ప్రేమ వ్యవహారం, ఆపై మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంగా సినిమా తీయనున్నట్టు పోస్టర్‌ చూస్తే అర్థమౌతోంది. దీనిపై తాజాగా అమృత స్పందించారు.

వర్మా.. నిన్నుచూస్తే జాలేస్తోంది: అమృత

‘‘ పోస్టర్‌ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇప్పటికే నా జీవితం తలకిందులైంది. ప్రాణంగా ప్రేమించిన ప్రణయ్‌ను పోగొట్టుకున్నాను. కన్న తండ్రికి కూడా దూరమయ్యాను. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? దీని వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నాను. ఎవరికి వారు నా గురించి, నా క్యారెక్టర్‌ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నా సన్నిహితులకు తప్ప నా గురించి ఎరికీ తెలియదు. గర్వంతో, పరువుపోతుందన్న తప్పుడు ఆలోచనల్లో పడి ప్రణయ్‌ను నా తండ్రి హత్య చేయించాడు. కిరాయి గూండాలకు డబ్బులిచ్చి ఈ పాపానికి ఒడిగట్టాడు. ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నాను. ఆత్మగౌరవంతో బతుకుతున్నాను. ఏదో అలా కాలం వెళ్లదీస్తున్నాను. ఇప్పుడు రామ్‌గోపాల్‌ వర్మ రూపంలో మరో కొత్త సమస్య ఎదురవుతోంది. దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. ఏడుద్దామన్నా కన్నీళ్లు రావడం లేదు. హృదయం బండబారి పోయింది. దయచేసి నా జీవితాన్ని బజారులో పెట్టొద్దు. రామ్‌గోపాల్‌ వర్మ పోస్టర్‌ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికి పోయాను. నా కొడుకుని చూసుకుంటూ, ఉన్నంతలో ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నిస్తున్నాను . ఇంతలో సమాజం కళ్లన్నీ మరోసారి నాపై పడేలా రామ్‌గోపాల్‌ వర్మ చేస్తున్నాడు’’ అని అమృత వాపోయారు.

‘‘నువ్‌ విడుదల చేసిన పోస్టర్‌ చూశాను. దీనికి, నా జీవితానికి ఎక్కడా పోలికలు లేవు. ఇదంతా మా పేర్లను ఉపయోగించి నువ్వు అమ్ముకోవాలని చూస్తున్న ఓ తప్పుడు కథ. రెండు నిమిషాల పేరు కోసం నీ లాంటి ఓ ప్రముఖ దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఎప్పుడూ అనుకోలేదు. మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు నిన్ను చూస్తే జాలేస్తోంది. నీపై ఎలాంటి కేసులు వేయను.ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో నువ్వూ ఒకడివే. ఎన్నో బాధలను అనుభవించా. ఈ బాధ అంత పెద్దదేం కాదు. రెస్ట్‌ ఇన్‌ పీస్‌’’ అని అమృత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Spread the love
Continue Reading

Entertainment

Niharika Konidela gets engaged to Chaitanya

Published

on

Niharika Konidela gets engaged to Chaitanya
Spread the love

Chiranjeevi, Ram Charan, Allu Arjun, Sai Dharam Tej, Kalyan Dhev, and Panjaa Vaishnav Tej were among the celebrities who attended Niharika Konidela’s engagement ceremony.

Telugu actress Niharika Konidela got engaged to Chaitanya Jonnalagadda on Thursday at the Trident Hotel in Hyderabad.

The ceremony was a low-key affair with only family members and close friends. Chiranjeevi, Ram Charan, Allu Arjun, Sai Dharam Tej, Kalyan Dhev, and Panjaa Vaishnav Tej were among the celebrities who attended the engagement ceremony.

#NiharikaKonidela #NiharikaEngagement
I dream/photo


Spread the love
Continue Reading

Entertainment

Alia Bhatt’s Sadak 2 Film Becomes The Most Disliked Trailer On YouTube

Published

on

Sadak 2 Trailer
Spread the love

Bollywood actress Alia Bhatt’s Sadak 2, which also marks the return as director of father and filmmaker Mahesh Bhatt, has been in the news since its inception. However, there was an unprecedented upswing after the unfortunate and untimely demise of actor Sushant Singh Rajput. Her suicide reignited conversations about nepotism and the entire debate between insiders and outsiders. From primetime television to Twitter feeds, every space was packed with fans who think their idol was wronged because of these “nepo kids.” They also called for a boycott of the OTT Hotstar platform because the movie is ready to be released on the streamer. And while the insults and the use of mud were on, Alia Bhatt and the entire Sadak 2 team had a worse turn after their trailer released yesterday.

Honestly, it puzzled and puzzled me at first; Why did Alia Bhatt limit her responses/comments on Twitter and Instagram, but now it all makes sense? Since there was little it could do about YouTube, the trailer received a whopping 5.5 million “thumbs down” at the time of this writing. If you must know, the numbers increase with each “update.” And all in one day!

According to DNA, the trailer with 3.5 million and more views had 1.9 million “dislikes” at 5.30 pm at night. And all within a few hours of the opening. Now, with 17 million views and counting, along with 5.5 million negative votes, the trailer has become the “most disliked trailer” on YouTube. Of course, there are memes about the same …


Spread the love
Continue Reading

Trending